Random Video

Kuppam Incident: బ్రతిమిలాడినా వినకుండా నా చీర లాగేసి నన్ను కొట్టారు | Asianet News Telugu

2025-06-17 4 Dailymotion

కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితులతో వీడియో కాల్ లో మాట్లాడడం జరిగింది. ఘటన గురించి పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకున్నాను. బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు గారితో మాట్లాడి ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూడాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.

#KuppamIncident #Narayanapuram #ChittoorNews #AndhraPradeshNews #JusticeForVictim #SPManikanta #LoanDispute #HumanRights #APPolice #BreakingNewsIndia #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️